భారతదేశంలోని పర్యాటక ప్రాంతాల్లో ఓ అద్భుతమైన ప్రాంతంగా ఎల్లోరా గుహల్ని గురించి చెప్పవచ్చు. కొండలను తొలచి వాటికి అద్భుతమైన రూపాన్ని ఇచ్చిన ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి ఈ ఎల్లోరా గుహలు సజీవ సాక్షాలు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు అతికొద్ది దూరంలో ఉన్న ఈ ఎల్లోరా గుహలను ఏడాది...