ఒరిస్సా సాంస్కృతిక కళలకు కేంద్రం కటక్. కటక్ అనే పదం కటక నుంచి వచ్చింది. కటక అంటే సైనికుల శిబిరం. కటక్‌కు దాదాపు వేయి సంవత్సరాల చరిత్ర ఉంది. కేసరి వంశ రాజులు ఒరిస్సాను 9వ దశాబ్దంలో పరిపాలించారు. వారి సమయంలో కటక్‌లో సైనిక శిబిరం ఉండేది. కేసరి వంశ రాజైన మర్కట..