తమిళనాడులోని మరో సుందర ప్రదేశం కొడైకెనాల్

kodaikanal
WD
సీజన్‌లో వస్తే ఇక్కడి మనోహర దృశ్యాలను అందమైన ప్రకృతి లావణ్యాన్ని ఆస్వాదించవచ్చు.

కొడైకెనాల్‌ వాతావరణం :
వేసవి కాలం : 19.8 డిగ్రీల సెంటిగ్రేడ్‌ నుంచి 14.3 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు
చలికాలం : 17.3 డిగ్రీల సెంటిగ్రేడ్‌ నుంచి 8.3 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు
మ్సనసుకి హాయి గొలిపే ఈ ప్రాంతానికి రావటానికి దగ్గరలో వున్న ఎయిరప్ోర్ట్‌ మధురై 120 కి.మీ దూరంలో వుంది. 135 కి.మీ దూరంలో కోయంబత్తూరు ఉంది.
రైలు మార్గం : కొడై రైల్వే స్టేషన్‌ 80 కి.మీ లలో పళని రైల్వే స్టేషన్‌ 64 కి.మీ దూరంలో వుంది.
బస్సు : ఇక్కడికి బెంగుళూరు, చెన్నై పళని, మధురై, దిండిగల్‌, తిరుచిరాపల్లి, ఈరోడ్‌, కుయిలి నుంచి బస్సు సౌకర్యం ఉంది. ముఖ్యమైన టెలిఫోన్‌ నెంబర్స్‌ :
గవర్నమెంట్‌ హాస్పిటల్‌ ఫోన్‌ : 41292
టీ.వీ. రిలే మానిటర్‌ : 41026
WD|
ప్ర్సిన్‌ ఆఫ్‌ హిల్‌ స్టేషన్‌ :
ఇది సుందర విశ్రాంతి ప్రదేశం. ఇక్కడ వర్షపాతం సగటున 165 సెం.మీ. వృక్షాలు నిండివున్న ఈ పర్వత ప్రాంతాన్ని ఏప్రిల్‌ నుంచి జూన్‌, స్టెపెంబర్‌ నుంచి అక్టోబర్‌లో దర్శించి సేద తీరండి. సంవత్సరం పొడవునా టూరిస్టులు వచ్చే పర్యాటక ప్రదేశం యిది.
ప్రతి సంవత్సరం మే లో బోట్‌ రేసులు జరుగుతాయి. అప్పుడే ఫ్లవర్‌ షో జరుగుతుంది. అద్భుతంగా ఉంటుంది ఈ పూల సంత. కొడైకెనాల్‌ నుంచి మధురై 120 కి.మీ కొడైకెనాల్‌ రోడ్డు 80 కి.మీ, పళని 65 కి.మీ, కోయంబత్తూరు 78 కి.మీ, తిరుచ్చి 197 కి.మీ, దిండిగల్‌ 110 కి.మీ.


దీనిపై మరింత చదవండి :