అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా సరిహద్దు వద్ద ఉన్నది తవాంగ్ స్వర్ణ బౌద్ధ స్థూపం. దీనినే తవాంగ్ బౌద్ధ మఠము అని కూడా పిలుస్తారు. తవాంగ్‌ను అధికారికంగా భారత్ తమ భూభాగంలోకి గతంలో కలుపుకున్నప్పటికీ 2007లో అది తమదే నంటూ చైనా వివాదాన్ని లేవదీసింది.