ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన త్రిపుర ప్రకృతి రమణీయతతో అలరారుతుంది. ఈశాన్య కొండలపై త్రిపుర రాష్ట్రం ఉంది. పచ్చని కొండలతో పాటుగా అనేక వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలకు నిలయం త్రిపుర. త్రిపుర రాజధాని అగర్తలా. త్రిపుర 1949కి ముందు ప్రత్యేక రాజ్యంగా ఉండేది. స్వాంత్రంత్యం వచ్చిన