ప్రపంచంలోని ఏడు వింతలను కొత్తగా నిర్ధారించేందుకు జరుపుతున్న పోటీ చివరిదశ ఓటింగ్‌కు 28 వింతల పేర్లు ఖరారయ్యాయి. కాగా... స్విట్జర్లాండ్‌కు చెందిన బెర్నార్డ్ వెబర్ నేతృత్వంలోని న్యూ సెవెన్ వండర్స్ అనే సంస్థ ఈ ఓటింగ్‌ను నిర్వహిస్తోంది. ఈ తుది జాబితాలో స్థానం సంపాదించుకున్న వాటిలో ది గ్రాండ్ కాన్యాన్, మాట్టెర్మార్న్, గ్రేట్ బారియర్ రీఫ్, అమెజాన్‌లోని వేలాడే తోటలు, డెడ్ సీ, ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజరో, ఈక్విడార్‌లోని గలపగోస్ దీవులు...