అమెరికాలోని ప్రముఖ పర్యావరణ సంస్థ అందజేసే అవార్డును 2009 సంవత్సరానికిగానూ భారతదేశం చేజిక్కించుకుంది. రాజస్థాన్లోని బేర్ఫుట్ కాలేజీ, హిమాచల్ ప్రదేశ్లోని స్పితి లోయల పరిరక్షణకుగానూ సంయుక్తంగా ఈ అవార్డును అమెరికాలోని సెరియో క్లబ్ సంస్థ ప్రకటించింది.