అరకులోయ... అంటేనే మన కళ్ల ముందు ప్రకృతి రమణీయత ప్రత్యక్షమవుతుంది. అంతెందుకు... ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారు అరకును భూతల స్వర్గంగా అభివర్ణిస్తారు. అరకులోయకు, మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ ఓ అద్భుత పర్యాటక ప్రాంతంగా పేరుంది