{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/article/mountain-places/%E0%B0%AD%E0%B1%82%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B6%E0%B1%8D%E0%B0%AE%E0%B1%80%E0%B0%B0%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B1%8D-109050800087_1.htm","headline":""Gulmarg" in Kashmir A Heaven on Earth | భూలోక స్వర్గం కాశ్మీరంలోని "గుల్మార్గ్"","alternativeHeadline":""Gulmarg" in Kashmir A Heaven on Earth | భూలోక స్వర్గం కాశ్మీరంలోని "గుల్మార్గ్"","datePublished":"May 08 2009 13:48:06 +0530","dateModified":"May 08 2009 13:32:58 +0530","description":"కొన్ని సంవత్సరాల క్రితం దాకా కాశ్మీరం యావత్ భారతీయులకే కాదు, ప్రపంచ యాత్రికులకు అదో కలల లోకం, భూలోక స్వర్గం. సహజ సుందర దృశ్యాలతో అత్యంత సుందరంగా ఉండే అద్భుతమైన లోకమది. ఉద్యానవనాలు, సరస్సులు, మహోన్నతమైన మంచు పర్వతాలు, పచ్చిక బయళ్లు... ఓహ్, వర్ణణాతీతం. ఇంత అందమైన కాశ్మీరంలోని సుందర ప్రదేశాల్లో ప్రపంచంలోనే పేరుగాంచినది "గుల్మార్గ్" ప్రాంతం. ఈ ప్రాంతం అందాలను ఎన్ని రకాలుగా చెప్పినా తనివితీరదు. ఎన్ని విశేషణాలను ప్రయోగించినా గుల్మార్గ్ అందాల వర్ణన పూర్తవదు. ఒకవైపు మంచుతో నిండిన కొండలు, మరోవైపు ఆకాశంలోకి నిటారుగా ఎదుగుతూ వరుసలో నిలబడి పచ్చని చెట్లతో... భగవంతుడు గీసిన సుందర ప్రకృతి చిత్రానికి నిదర్శనంగా నిలుస్తుంది గుల్మార్గ్. ఇంత అందమైన కాశ్మీరంలోని సుందర ప్రదేశాల్లో ప్రపంచంలోనే పేరుగాంచినది "గుల్మార్గ్" ప్రాంతం. ఈ ప్రాంతం అందాలను ఎన్ని రకాలుగా చెప్పినా తనివితీరదు. ఎన్ని విశేషణాలను ప్రయోగించినా గుల్మార్గ్ అందాల వర్ణన పూర్తవదు.","keywords":["పర్యాటక రంగం పర్వత ప్రాంతాలు గుల్మార్గ్ కాశ్మీర్ ఎన్కౌంటర్ అందం ప్రకృతి సౌందర్యం పువ్వులు జహంగీర్ టీ హాలిడే స్పాట్ , Tourism Mountains Gulmarg Kashmir Heaven Earth beauty flowers Jahangir the holiday spot"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"Ganesh","url":"http://telugu.webdunia.com/article/mountain-places/%E0%B0%AD%E0%B1%82%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B6%E0%B1%8D%E0%B0%AE%E0%B1%80%E0%B0%B0%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B1%8D-109050800087_1.htm"}]}