{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/article/mountain-places/%E0%B0%AE%E0%B0%82%E0%B0%9A%E0%B1%81-%E0%B0%A6%E0%B1%81%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%95%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%97%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E2%80%8C%E0%B0%9F%E0%B0%95%E0%B1%8D-%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-109040900087_1.htm","headline":"Gangtok a beautiful tourist spot in Sikkim | మంచు దుప్పటి కప్పుకున్న "గ్యాంగ్‌టక్" అందాలు","alternativeHeadline":"Gangtok a beautiful tourist spot in Sikkim | మంచు దుప్పటి కప్పుకున్న "గ్యాంగ్‌టక్" అందాలు","datePublished":"Apr 09 2009 13:27:32 +0530","dateModified":"Apr 09 2009 13:27:00 +0530","description":"అందమైన మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు, చూడముచ్చటైన కొండలు వీటితోపాటు సెలయేళ్లు, గడ్డిపూలు, పచ్చిక బయళ్లతో రారమ్మని స్వాగతం చెప్పే పర్యాటక ప్రాంతమే "గ్యాంగ్‌టక్". మనసుకు ఎంతగానో హాయినిచ్చే ఈ ప్రదేశంలోని మంచు పర్వతాలు, తీస్తానది ఒంపులు తనివితీరా ఆస్వాదించాలంటే.. అక్కడికి వెళ్లాల్సిందే మరి. సిక్కిం రాష్ట్ర రాజధాని నగరమే గ్యాంగ్‌టక్. ఇది కొండల నగరంగా పేరుగాంచింది. ఉత్తర, పశ్చిమ, తూర్పు అనే మూడు భాగాలుగా ఉంటుంది సిక్కిం రాష్ట్రం. వాటిల్లో ఉత్తర సిక్కింలోని దూర ప్రాంతాలవైపు వెళ్లాలంటే మాత్రం ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందే. ముందు రోజున చెబితే టూర్ ఆపరేటర్లే ఆ పనులన్నీ చేసి పెడతారు. గ్యాంగ్‌టక్ చైనా, టిబెట్‌లకు సరిహద్దు ప్రాంతం కాబట్టి... అక్కడి ప్రజల రూపురేఖలు చైనీయులను పోలి ఉంటాయి. అందుకే బౌద్ధమత ఛాయలు ఈ పట్టణంలో ఎక్కువగా కనిపిస్తాయి. 1840లో ఎంకీ బౌద్ధాలయం నిర్మించిన తరువాత ఈ ప్రాంతం బౌద్ధులకు కేంద్రంగా మారిపోయింది. సముద్ర మట్టానికి 4,700 అడుగుల ఎత్తులో ఉండే ఈ గ్యాంగ్‌టక్ హిమాలయా పర్వతాల్లో ఒక భాగం. గ్యాంగ్‌టక్ అంతా దాదాపుగా పర్వతమయమై ఉంటుంది.","keywords":["పర్యాటక రంగం పర్వత అందాలు సిక్కిం బగ్డోదరా జల్పాయ్గురి సిలిగురి పశ్చిమ బెంగాల్ గౌహతి , Tourism Mountains Gangtok Sikkim Bagdogra Jalpaiguri Siliguri West Bengal Guwahati"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"Ganesh","url":"http://telugu.webdunia.com/article/mountain-places/%E0%B0%AE%E0%B0%82%E0%B0%9A%E0%B1%81-%E0%B0%A6%E0%B1%81%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%95%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%97%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E2%80%8C%E0%B0%9F%E0%B0%95%E0%B1%8D-%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-109040900087_1.htm"}]}