అందమైన కొండలను తన ఒడిలో చేర్చుకున్నట్టుగా ఉండే చంపా పర్వత శ్రేణులు హిమాచల్ ప్రదేశ్‌లోని చంపా జిల్లాలో ఉన్నాయి. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా వర్మ తన కుమార్తె పేరును ఈ పర్వతాలకు పెట్టాడట.