రాజస్థాన్ రాష్ట్రంలోని మౌంట్ ఆబూ ఉదయ్‌పూర్‌కు 156 కి.మీల దూరంలో ఉంది. మౌంట్ ఆబూకు దిల్వారా దేవాలయాలు, నక్కి తలవ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ అలాగే అక్టోబర్, నవంబర్ మాసాలు మౌంట్ ఆబూను...