మన దేశానికి ఉత్తరాన ఉన్న హిమగిరులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ హిమగిరులలో నెలకొని ఉన్న ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలోనే ఎత్తైనది. కాగా ఇటువంటి పర్వతశ్రేణులతో సరితూగగల శిఖరాలు నేపాల్‌లోనూ ఉన్నాయి. అయితే వాటి ఎత్తు ఎవరెస్టుకన్నా తక్కువే.