భారతదేశంలో సూర్యుడు మొదటసారిగా ఉదయించే ప్రాంతమైన అరుణాచల్ ప్రదేశ్‌లో హిమాచల్ పర్వతాలపై ఉంది తవాంగ్. అరుణాచల్ ప్రదేశ్‌లో బౌద్ధులు అధికం. దీనితో ఇక్కడ అతి ప్రాచీన బౌద్ధ ఆశ్రమం ఉంది. తవాంగ్ హిమాలయ పర్వతాలపై దాదాపు 12వేల ఆడుగుల ఎత్తున ఉంది. తవాంగ్ అంటే...