సంబంధిత వార్తలు
- Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం
- Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?
- Bhogapuram Airport: 2026 జూలై 8 నుండి భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం
- Chiru 158 Update: నివేథా పేతురాజ్ మాస్టర్ కు పాఠాలు చెబుతుందా?
- చైనాలోని బొగ్గు గనిలో భారీ పేలుడు - 82 మంది మృతి
బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.8.70 కోట్లు మాయం.. లక్కీ భాస్కర్ తరహాలో...? (video)
Bank of baroda
సీసీటీవీ ఆధారంగా ఈ భారీ దోపిడి బయటపడింది. లక్కీ భాస్కర్ తరహాలో పక్కాగా ప్లాన్ చేసి బ్యాంకులో ఉన్న పాత చెత్తను బయట పడేయడానికి వెళ్తున్నానని చెప్పి.. ఒక పెద్ద అట్టపెట్టెను తీసుకుని బయటకు వచ్చాడు. కానీ ఆ బాక్సులో చెత్తకు బదులు ఏకంగా రూ.8.70 కోట్ల కరెన్సీని నింపాడు.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కరెన్సీ చెస్ట్ నుంచి ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా ఆ క్యాష్ బాక్సుతో దర్జాగా బయటకు తీసుకొచ్చాడు. సీసీటీవీ రికార్డులోని దృశ్యాలు చెరిగిపోతాయని అనుకుని.. మూడు నెలల పాటు ఆ బ్యాంకులోనే పనిచేశాడు. పోలీసులు ఎట్టకేలకు సీసీటీవీ ఫుటేజ్‌ను రికవర్ చేశారు. ఆ ఫుటేజ్ ఈ కేసులో ఇప్పుడు అత్యంత కీలక సాక్ష్యంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Ahmedabad - In a major sensational heist, ₹8.70 crore has been stolen from the RBI Currency Chest of Bank of Baroda on Gandhi Road, with CCTV footage of the theft surfacing today.The accused, Harsiddh Kadiyar, who had been working as Joint Custodian in the bank for the past 15… pic.twitter.com/ceJHxktAIg
— NextMinute News (@nextminutenews7) May 25, 2026
