సంబంధిత వార్తలు
- పిల్లల ఐసీయూ బెడ్స్ ఖాళీలేవన్న సిబ్బంది.. శివసేన కార్పొరేటర్ పిడుగుద్దులు (వీడియో)
- విందులో మాంసం వడ్డించలేదని కేటరింగ్ సిబ్బందిపై మైనర్ల దాడి
- హైదరాబాద్ నగర పోలీసులకు సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్.. ఎందుకో తెలుసా?
- మహిళ కడుపులో కత్తెర పెట్టి కుట్లు వేశారు... చితాభస్మం సేకరిస్తుండగా బయటపడిన కత్తెర
- ప్రియురాలితో పెళ్లి కోసం భారీ చోరీకి పాల్పడిన ప్రియుడు
తాగే నీటిలో మత్తుమందు కలిపి లైంగికదాడి.. (వీడియో)
రాజస్థాన్ రాష్ట్రంలో చురు జిల్లాలో ఓ బ్యూటీ పార్లర్ యజమానిని భవానీ శంకర్ తాము తాగే నీటిలో మత్తు మందు కలిపి లైంగికదాడికి పాల్పడే ఓ కామాంధుడు నిజ స్వరూపం బహిర్గతమైంది. ఆ కామాంధుడు చురు జిల్లాలో బ్యూటీ పార్లర్ నడుపుతున్నాడు. పేరు భవానీ శంకర్. తన పార్లర్‌కు వచ్చే మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిపై లైంగికదాడికి పాల్పడేవాడు. ఇందుకోసం తాగే నీటిలో మత్తుమందు కలిపేవాడు. ఆ నీటిని తాగిన మహిళలు మత్తులోకి జారుకోగానే వారిపై లైంగికదాడికి పాల్పడేవాడు.
ఈ విషయాన్ని గుర్తుపట్టిన నలుగురు మహిళా ఉద్యోగులు భవానీ శంకర్‌ను నిలదీశారు. రహస్య కెమెరా ద్వారా అతడు నీళ్లలో మత్తు బిళ్లలు కలుపుతున్న దృశ్యాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మహిళలు అతడిని గదిలో బంధించి చెప్పులతో చితకబాదారు. ఆ తర్వాత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
తాగే నీటిలో మత్తుమందు కలిపి లైంగిక దాడి
— greatandhra (@greatandhranews) July 9, 2026
రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఓ బ్యూటీ పార్లర్ యజమాని భవానీ శంకర్ తాము తాగే నీటిలో మత్తుమందు కలిపి, తమపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడనే నిజాన్ని నలుగురు మహిళా ఉద్యోగులు కనిపెట్టారు.
రహస్య కెమెరా ద్వారా అతడు నీళ్లలో మత్తు బిళ్ళలు… pic.twitter.com/liglkzNEp3
