సంబంధిత వార్తలు
- వ్యవస్థాపకులు, పారిశ్రామికవేత్తల కోసం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ బిజినెస్ మల్టిప్లయర్ క్రెడిట్ కార్డు
- Cockroach Janta Party బొద్దింక జనతా పార్టీకి మద్దతుదారులంతా పాకిస్తాన్ వాళ్లే
- 'కాక్రోచ్ జనతా పార్టీ' ట్విట్టర్ ఖాతా బ్లాక్ ... ఎందుకో తెలుసా?
- కాక్రోచ్ జనతా పార్టీకి విశేష స్పందన... ఇన్స్టాలో 66 లక్షల పైగా ఫాలోవర్లు
- New Party For Cockroaches: బొద్దింక జనతా పార్టీ.. సోషల్ మీడియాలో వైరల్
ధర్నాకు పిలుపునిచ్చిన కాక్రోచ్ పార్టీ - భారత్‌కు అభిజీత్ దీప్కే (video)
Cockroach Janta Party
ఢిల్లీలో జూన్ 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్లు అభిజీత్ దీప్కే ప్రకటించారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు.
జూన్ 6న మద్దతుదారులందరూ ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని వీడియోలో పేర్కొన్నారు. జంతర్ మంతర్‌లో శాంతియుత ప్రదర్శన కోసం పర్మిషన్ కోరుదామని తెలిపారు. నీట్, సీబీఎస్ఈ పరీక్షల విషయంలో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని.. దీనికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు.
The founder of the Cockroach Janata Party (CJP), Abhijeet Dipke, posted a video on Monday announcing his return to Delhi from Boston to lead a protest demanding Education Minister Dharmendra Pradhan's resignation.#CockroachJanataParty #AbhijeetDipke #DharmendraPradhan #PeekTV pic.twitter.com/kUafiAvntO
— Peek TV (@PeekTV_in) June 1, 2026
