సంబంధిత వార్తలు
- రైతులకు రుణమాఫీ.. రోజుకు ఐదు సినిమా షోలు.. సీఎం విజయ్
- కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది - మోడీ వరుస విజయాలకు కాంగ్రెస్ అసమర్థత : ఉదయనిధి స్టాలిన్
- టీవీకే ప్రభుత్వ శుభవార్త... వచ్చే బిల్లింగ్ సైకిల్ నుంచే ఉచిత విద్యుత్ పథకం అమలు
- అయ్యా సీఎం విజయ్ నీ ఉచిత కరెంట్ మాకొద్దు, డబ్బులిస్తాం ఇవ్వు నాయనా: తమిళనాడులో మొదలైన అసంతృప్తి, వీడియో
- సీఎం హోదాలో ఢిల్లీకి విజయ్.. ఆర్థిక సహాయం కోసం హస్తినకు..
మీనాక్షి అమ్మవారి ఆలయ కార్ పార్కింగ్ వద్ద 17ఏళ్ల బాలుడి హత్య
madurai
ఈ హత్య వెనుక వ్యక్తిగత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న విళక్కుతూన్ పోలీసులు, నేరం జరిగిన కొన్ని గంటల్లోనే అనుమానితులైన ఆ ఐదుగురినీ అరెస్టు చేశారు. ఈ ఘటన నగరవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. అరెస్టు అయిన వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
తర్వాతి కథనం
