సంబంధిత వార్తలు
- ప్రజా మద్దతు చూస్తుంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాం.. స్టాలిన్ ధీమా
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : ప్రధానకార్యదర్శిపై ఈసీ వేటు
- సనాతన ధర్మాన్ని కరోనాతో పోల్చిన ఉదయనిధి స్టాలిన్ ఆలయాల చుట్టూ తిరుగుతున్నారే?
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి
- వైరల్ వీడియో: గోంగూర తింటూ.. క్యాబేజీ నములుతూ.. ఓట్లు అడుగుతున్న మన్సూర్ అలీ ఖాన్
Vijay cycle yatra, అభిమాని పూలచెండు వేస్తే బాంబు వేశాడేమోనని సైకిలి వదిలేసి విజయ్ పరుగో పరుగు, వీడియో
Thalapathy Vijay Cycle yatra
THIS WAS UNEXPECTED pic.twitter.com/QKwgBLJBie
— Actor Vijay Team (@ActorVijayTeam) April 12, 2026
అభిమానులు తమ ప్రేమను ఒక్కోసారి ఊహించని రీతిలో చూపిస్తుంటారు. తాజాగా దళపతి విజయ్‌కు ఇలాంటి ఓ విచిత్ర అనుభవమే ఎదురైంది. సైకిల్ యాత్ర చేస్తున్న విజయ్ పై ఓ అభిమాని తన అభిమానాన్ని చాటుకుంటూ పూలు విసిరాడు. కానీ, సడెన్ గా తనపై ఏదో వచ్చి పడటంతో.. అది బాంబు లేదా మరేదైనా ప్రమాదకరమైన వస్తువు అనుకుని విజయ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి తీవ్రంగా భయపడిపోయారు.
వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ, ఆ తర్వాత అది కేవలం పూలు అని తెలుసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. భద్రతా కారణాల దృష్ట్యా సడెన్ గా అలా భయపడటం మానవ సహజమే కదా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
