1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Wife makes Reels while laughing foolishly as husband lies in ICU; video goes viral

భర్త ICUలో వుంటే వెకిలిగా నవ్వుతూ రీల్స్ చేసిన భార్య, వీడియో వైరల్

wife reels
రీల్స్ పిచ్చి ఎంతగా పెరిగిందంటే... ఒకరు చావుబతుకుల మధ్య ప్రాణం కోసం పోరాడుతున్నా, ఆ సమయంలో కూడా ఫోనులో రీల్స్ చేస్తూ పైశాచికినందం పొందేవారు వున్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఇట్లాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
భర్త ఐసీయూలో చికిత్స తీసుకుంటూ బెడ్ పైన వున్నాడు. అతడు అలా వుండగా అతడి భార్య ఇన్ స్టాగ్రాం రీల్స్ చేసింది. ఆ వీడియోను పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఆమె చర్యపై మండిపడుతున్నారు. మానవత్వం రోజురోజుకీ నశించిపోతోందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
ముద్రగడ అంత్యక్రియలు: గౌరవ వందనం చేస్తున్న పోలీసులను తోసేసిన అంబటి, వీడియో