నూతన సంవత్సర వేడుకలు

FILE
నిత్యం
అను నిత్యం
నూతనం
ఈ జీవితం
ఎన్ని యుగాలు మారినా
కొత్త ఒక వింత
పాత ఒక రోత
ఆనాడు నూతన సంవత్సరమంటే....తెలీదు...
ఈనాడు నూతన సంవత్సరమంటే
కొత్త భాష్యం చెబుతున్నాం.....
పబ్బుల్లో, క్లబ్బుల్లో జరుపుకునేదే
నూతన సంవత్సర వేడుకలా.....
చెప్పండి మై యూత్.....
యాసిడ్ దాడుల నిరోధానికి ప్రతినబూనుదాం
ఎస్ఈజెడ్‌లకు చెక్ పెట్టి...పచ్చదనాన్ని ప్రోత్సహిద్దాం
మతోన్మాదాన్ని సమాధి చేద్దాం..........
మన సెలబ్రేషన్స్‌లో వీటికి కాస్త చోటిస్తే......
"కొంతమేలు".....కదా.....
ఏమంటారు "మై డియర్ యూత్"
Gulzar Ghouse|
నూతన సంవత్సర "శుభాకాంక్షలతో"...


దీనిపై మరింత చదవండి :