ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో న్యూ-ఇయర్ ఒకటి. భారతీయ సంస్కృతిలో ఈ పండుగకు సంబంధించిన ఆచారాలు ఎక్కడా కనిపించకపోయినా... పాశ్చాత్య దేశాల ప్రభావంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను అందరూ...