అటా అధ్యక్షుడిగా ఎంపికైన సంజీవ రెడ్డి

FILE
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (అటా) అధ్యక్షుడిగా డాక్టర్. సంజీవ్ రెడ్డి టంగుటూరి ఎంపికయ్యారు. మే రెండో తేదీన అటా సమావేశమైంది. దాదాపు 23 మందితో కూడిన అటా సభ్యులు ఇందులో పాల్గొన్నారు.

2009-10వ సంవత్సరానికి గాను అటా అధ్యక్షుడిగా సంజీవ రెడ్డి ఎంపిక కాగా, కోశాధికారిగా రాజు చింతల నియమితులయ్యారు. అదేవిధంగా ఉపకోశాధికారిగా ఎం. చిన్నబాబు రెడ్డి, అటా కార్యదర్శిగా రాజేశ్వర్ రెడ్డి జ్ఞాగశాని, సహాయ కార్యదర్శిగా శ్రీనివాస్ అనుగులు ఎంపికయ్యారు.

Gulzar Ghouse|
ఇకపోతే.. ఇమిడియేట్ ఫాస్ట్ ప్రెసిడెంట్ పోస్టుకు చంద్రారెడ్డి గవ్వా నియమితులయ్యారు. అధ్యక్షుడిగా ఎంపికైన సంజీవ రెడ్డి ఇతర ప్రాంతీయ కోర్డి నేటర్లను ఎంపిక చేశారు. అటా కన్వీనర్ మరియు కో-ఆర్డినేటర్‌గా డాక్టర్. హరినాథ్ మేడి ఎంపికయ్యారని సంస్థ పీఆర్ఓ అప్పాజీ తెలిపారు.


దీనిపై మరింత చదవండి :