అమెరికాలో భారత సంతతికి చెందిన ఐటీ ఉద్యోగులందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చే ఉద్దేశంతో ఐటీ ప్రొఫెషనల్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఐటీపీఐఓ) పేరుతో ఓ సమాఖ్యను ఏర్పాటు చేశారు. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సిలికాన్ వ్యాలీలో దీనిని ఏర్పాటు చేసినట్లు సమాఖ్య వ్యవస్థాపకుడు ఖాందరావుకంద్ వెల్లడించారు.