ఆస్ట్రేలియాలో జాత్యహంకార దాడులు తగ్గుముఖం పట్టాయని ఆ దేశ ప్రభుత్వం ఓ వైపు చెబుతున్నప్పటికీ.. మరోవైపు రోజు రోజుకీ దాడులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మెల్‌బోర్న్‌లో 23 సంవత్సరాల భారత విద్యార్థి గుర్తు తెలియని దుండగుడి దాడిలో గాయపడ్డాడని అక్కడి పోలీసులు బుధవారం వెల్లడించారు.