ఆస్ట్రేలియా రాష్ట్ర రాజధాని మెల్బోర్న్లో దీపావళి వేడుకలు ఆట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను విక్టోరియా రాష్ట్ర తాత్కాలిక ప్రధాని రాబ్ హల్స్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. తమ రాష్ట్రం శాంతికి, భిన్న సంస్కృతులకు నెలవుగా ఉండాలన్నది తమ అభిమతమని ఈ సందర్భంగా హల్స్ పేర్కొన్నారు.