ఆస్ట్రేలియాలో హత్యకు గురైన మూడేళ్ల చిన్నారి గుర్షన్ సింగ్ చన్నాకు సోమవారం అతని స్వగ్రామం పంజాబ్లోని కోట్కపురాలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. వందలాది ప్రజలు కాలినడకన గుర్షన్ ముతృదేహంతోపాటు స్మశానానికి తరలివెళ్లి అంత్యక్రియలను నిర్వహించి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.