కెనడాలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలతో... ఒక సంవత్సరంపాటు భారత్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉత్సవాలను నిర్వహించనుంది. ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇన్ కెనడా పేరుతో నిర్వహించబోయే ఈ ఉత్సవాలను 2011లో నిర్వహించనున్నట్లు భారత హై కమీషనర్ ఎస్ఎమ్ గవాయ్ వెల్లడించారు.