తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్, తెలుగు సాహిత్య వేదికలు సంయుక్తంగా నిర్వహిస్తున్న 23వ తెలుగు సాహిత్య సదస్సు, 27వ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. టెక్సాస్‌లోని ఓమ్నిఫోర్ట్‌వర్త్ హోటల్‌లో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.