ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారత సంతతి ప్రజలు దీపావళి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. రంగు రంగుల దీపాలు, బాణా సంచా పేల్చుతూ ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. కాగా... దీపావళి పర్వదినాన్ని ట్రినిడాడ్ అండ్ టోబాగో ప్రవాస భారతీయులు 164 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా జరుపుకుంటుండటం విశేషంగా చెప్పవచ్చు.