ఇటీవల అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన కెనడా ప్రధానమంత్రి స్టీఫెన్ హార్పర్.. ఇదంతా నిజంగా బంగారమేనా..? అంటూ ఆశ్చర్యపోయారట. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న ప్రతినిధి బృంద సభ్యుడు, ఎన్నారై బిరిందర్ సింగ్ అహ్లూవాలియా ఈ విషయాన్ని వెల్లడించారు.