ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఐదు రోజుల క్రితం హత్యకు గురైన మూడు సంవత్సరాల బాలుడు గురుషాన్ సింగ్ చన్నా హత్య కేసులో గురుసేవక్ థిల్లాన్ అనే 23 సంవత్సరాల భారతీయ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం మెల్‌బోర్న్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో నిందితుడిని పోలీసులు హాజరు పరిచారు.