భారతదేశానికి చెందిన చిత్రకారులు లండన్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలకు అక్కడి కళాభిమానుల నుండి విశేషమైన స్పందన లభిస్తోంది. లండన్ నగరంలోని స్థానిక నెహ్రూ సెంటర్లో గల సింఫనీ ఆఫ్ కలర్స్ అనే పేరుతో ఏర్పాటు చేసిన ఈ కళా ప్రదర్శనలో అనేక విభిన్నమైన కళా రూపాలను ప్రదర్శిస్తున్నారు.