అమెరికాతో పాటు ఇతర దేశాలలో ఉన్న ప్రవాస భారతీయుల సంస్థ పీపుల్స్ ఫర్ లోక్సత్తా అవినీతికి వ్యతిరేకంగా జాతీయ స్థాయి ప్రచారాన్ని చేపట్టింది. పార్టీలు, సిద్ధాంతాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా భారతీయ పౌరులందరూ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది.