మలేషియాలో బుధవారం జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో నలుగురు భారతీయులు దుర్మరణం పాలయ్యారు. మలేషియాలోని దక్షిణ జోహోర్ రాష్ట్రంలోని ఒక చీరల దుకాణంలో ఈరోజు ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న నలుగురు భారతీయులు మరణించారు.