ప్రపంచవ్యాప్తంగా పట్టి పీడిస్తోన్న ఆర్థికమాంద్యం దెబ్బకు లక్షా యాభై వేల మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయి యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)నుంచి స్వదేశాలకు తిరిగి వచ్చినట్లు... కేంద్ర ప్రవాస వ్యవహారాల శాఖా మంత్రి వాయలార్ రవి పేర్కొన్నారు.