లండన్‌లోని ఓ హోటల్‌లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సురి అనే ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాజి వసీం అక్తర్ (25) అనుమానాస్పద రీతిలో మరణించారు. హైదరాబాదులోని వెరిజొన్ డాటా సర్వీసెస్ అనే బహుళజాతి సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న అక్తర్‌ను.. ప్రత్యేక శిక్షణ నిమిత్తం ఆ సంస్థ లండన్‌కు పంపించింది.