బంధువులను, సన్నిహితులను కలుసుకునేందుకు వీలుగా భారతదేశం-పాకిస్తాన్ బోర్డర్ల మధ్య వీసా-ఫ్రీ జోన్ కావాలని సోమవారం పాకిస్థాన్‌కు చెందిన హిందూ, సిక్కు కుటుంబాలవారు ఇరు దేశాలకు విజ్ఞప్తి చేశాయి.