గత మే నెలలో మరణించిన ఆర్ట్ డైరెక్టర్ మోహన్ సింగ్ భౌతికకాయానికి తమ మతాచారాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు, సింగ్ మృతదేహాన్ని తమకు అప్పగించాలంటూ ఆయన కుటుంబ సభ్యులు వేసిన రివ్యూ పిటీషన్‌ను మలేషియా హైకోర్టు తిరస్కరించింది.