ఆస్ట్రేలియాలో గత కొంతకాలంగా భారతీయ విద్యార్థులపై జరుగుతున్న జాత్యహంకార దాడులను అరికట్టేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ఫోర్సును ఏర్పాటు చేసినట్లు.. కేంద్ర ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రి వయలార్ రవి పేర్కొన్నారు.