లండన్‌లో దారుణ హత్యకు గురైన ప్రవాస భారతీయ మహిళ గీత అలాక్ హత్య కేసుతో సంబంధం ఉన్న మరో ఆరుగురిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. కాగా... గీత హత్యతో సంబంధం ఉన్నట్లుగా అనుమానించి ఇప్పటికే అరెస్టు చేసిన ఆమె మాజీ భర్త, మరో ఆరుగురు వ్యక్తులను బెయిల్‌పై విడుదల చేసినట్లు మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించారు.