{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/article/nri-women/%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%AB%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%96%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E2%80%8C%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B6%E0%B0%82%E0%B0%B8%E0%B0%B2%E0%B1%81-109021700056_1.htm","headline":"నందిత "ఫిరాఖ్"కు పాక్‌లో ప్రశంసలు","alternativeHeadline":"నందిత "ఫిరాఖ్"కు పాక్‌లో ప్రశంసలు","datePublished":"Feb 17 2009 08:45:52 +0530","dateModified":"Feb 17 2009 08:45:14 +0530","description":"ప్రముఖ బాలీవుడ్ నటి నందితాదాస్ తొలిసారిగా దర్శకత్వం వహించి, నిర్మించిన "ఫిరాఖ్" చిత్రంపై పాకిస్థాన్‌లో ప్రశంసల వర్షం కురిసింది. 2002లో జరిగిన గుజరాత్ హింసాత్మక నేపథ్యంలో తీసిన ఈ చిత్రం.. పాక్‌లోని ఏడవ 'కారా ఫిల్మ్ ఫెస్టివల్‌'లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ సందర్భంగా నందితాదాస్ మాట్లాడుతూ... ముంబయి పేలుళ్ల తర్వాత "ఫిరాఖ్" చిత్రాన్ని పాకిస్థాన్‌లో ప్రదర్శించటం అవసరంగా భావించాననీ, ఇందుకోసం కరాచీకి రావడానికి తాను ఎంతో శ్రమపడ్డానని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య మళ్లీ మంచి సంబంధాలు కొనసాగాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.","keywords":["ఎన్ఆర్ఐ మహిళలు ప్రముఖ బాలీవుడ్ నటి నందితాదాస్ ఫిరాఖ్ పాకిస్థాన్ గుజరాత్ కారా ఫిల్మ్ ఫెస్టివల్ రామ్చంద్ పాకిస్థానీ"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"Ganesh","url":"http://telugu.webdunia.com/article/nri-women/%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%AB%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%96%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E2%80%8C%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B6%E0%B0%82%E0%B0%B8%E0%B0%B2%E0%B1%81-109021700056_1.htm"}]}