భారత విదేశాంగఖాశ వ్యవహారాల సహాయమంత్రి ప్రణీత్ కౌర్.. 2009 సంవత్సరానికిగానూ సిక్కులకు ఇచ్చే ప్రతిష్టాత్మక సిక్క్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యారు. కాగా.. పంజాబ్ రాష్ట్రానికి విశేషంగా సేవలు అందించిన వ్యక్తులగానూ ఈ అవార్డును ప్రతి సంవత్సరం అందజేస్తారు.