దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్‌లోని జాతిపిత మహాత్మాగాంధీ నివసించిన ఇల్లును కొనుక్కునేందుకు ఆయన మునిమనుమరాలు కీర్తి మీనన్ కూడా రేసులో నిలిచారు. మహాత్ముడి ఇంటిని కొనేందుకు పలువురు ముందుకొచ్చినా, ఆయన కీర్తి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది.