భారత సంతతికి చెందిన పెప్సికో సంస్థ ఛైర్మన్ మరియు సీఈఓ అయిన ఇంద్రానూయీ 2009 సంవత్సరానికిగానూ సీఈఓ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యారు. గ్లోబల్ సప్లై చైన్ లీడర్స్ గ్రూప్ (జీఎస్‌సీఎల్‌జి) సంస్థ నూయీని ఈ అవార్డుకు ఎంపిక చేసింది.