నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా..నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యావేణువు విందామని నీతో వుందామనినీ రాధా వేచేనయ్యా రావయ్యా... ఓ....గిరిధర మురహర రాధా మనోహరా...