విశ్వ క్రీడల సంరంభానికి కాసేపటిలో తెరలేవనుండగా టిబెట్ రూపంలో చైనాకు కొత్త కొత్త నిరసనలు ఎదురవుతున్నాయి. ఒలింపిక్ క్రీడల నిర్వహణతో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకోవాలని తపిస్తున్న చైనాకు టిబెట్ వ్యవహారం అడుగడుగునా తలనొప్పిలా మారింది.