కర్నాటకలో బెంగుళూరు తరువాత ముఖ్యమైనది మైసూరు. ఇది రాజప్రసాదాలకి, మహారాజుల కోటలకి, దేవాలయాలకి, నిలయమంటే అతిశయోక్తి లేదు. మైసూరు ఢిల్లీకి 2832 కి.మీ. దూరంలో ఉంది. బెంగుళూరు నుంచి మైసూర్‌కి 3 గంటల ప్రయాణం...