సంబంధిత వార్తలు
- మద్యం కుంభకోణం కేసు.. మాజీ మంత్రి కుమారుడు సునీల్ అరెస్ట్
- Srinu Vaitla: శర్వా నంద్, డైరెక్టర్ శ్రీనువైట్ల సినిమాకు సన్నాహాలు
- యూట్యూబర్ ఖలీద్‌తో బ్రేకప్ చెప్పేసిన నటి సునైనా?
- Sundeep Kishan: సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంతో సూపర్ సుబ్బు స్ట్రీమింగ్
- ఇసకపట్నం లోనూ ఆశ, ప్రతీకారం, అధికారం కోసం తెగించే మనుషులు
Budhaditya Yog 2026: బుధాధిత్య రాజయోగం.. ఏ రాశులకు లాభమో తెలుసా?
Budhaditya Yog 2026
తులా రాశి జాతకులకు ఈ బుధాధిపత్య యోగం.. శుభ ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక లాభం వుంది. కొత్తగా ఉద్యోగం చేస్తున్న వారికీ ఈ సమయం అనుకూలంగా వుంటుంది. ప్రమోషన్లు, బదిలీలు ఏర్పడతాయి. అదృష్టం వరిస్తుంది.
ధనుస్సు రాశి: గ్రహాల మార్పుతో మిథునరాశికి ఆశించిన ఫలితాలు వుంటాయి. అదృష్టం తలుపు తడుతుంది. ఆర్థికంగా డబ్బే డబ్బు ఒక్క దెబ్బకు మొత్తం సెట్ అవుతుంది. పెట్టుబడులు పెట్టిన వారికీ మంచి లాభాలు వస్తాయి. ఈ నెల 16 నుంచి 29 వరకు వృషభ రాశిలోకి రవి, బుధ గ్రహాల కలయిక జరుగుతోంది.
ఈ యోగం వల్ల మేషం, వృషభం, కర్కాటకం, సింహం, మకరం, కుంభ రాశుల వారికి గ్రహ సంచారంలో ఎన్ని దోషాలు ఉన్నా కొట్టుకుపోతాయి. కీలక సమస్యలు పరిష్కారం అవుతాయి. అనేక అనుకూలతలు ఏర్పడతాయి. మేషరాశి వారికి ప్రతిభకు, ఆలోచనలకు, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
వృషభ రాశికి ఈ యోగం వల్ల ఈ రాశివారు ఎక్కువగా సత్ఫలితాలను పొందడం జరుగుతుంది. ధన యోగాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. కర్కాటకం ఈ రాశికి లాభ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతున్నందువల్ల కొద్ది ప్రయత్నంతో రావలసిన డబ్బు తప్ప కుండా చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. కుటుంబపరంగా కూడా ఆర్థిక లాభాలు కలుగుతాయి.
సింహం ఈ రాశికి దశమ స్థానంలో రాశినాథుడితో బుధాదిత్య యోగం ఏర్పడుతున్నందువల్ల, తప్పకుండా ఉద్యోగంలో అధికారం చేపడతారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. మకరం ఈ రాశికి పంచమ స్థానంలో రవి, బుధులు కలుస్తున్నందువల్ల నైపుణ్యాలు బాగా వృద్ధి చెందుతాయి.
ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కుంభం ఈ రాశికి చతుర్థ స్థానంలో బుధాదిత్య యోగం పట్టడం వల్ల కెరీర్ పరంగా పురోగతి చెందడం, ఉద్యోగంలో ఆశించిన మార్పు చోటు చేసుకోవడం సులభం.
