సంబంధిత వార్తలు
- అక్షయ తృతీయ రోజున 12 రాశుల వారు ఏం కొనాలి? ఏవి దానం చేయాలి?
- ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?
- ఉగాది విశిష్టత.. 60 సంవత్సరాలు నారద మహర్షి సంతానమే.. పరాభవంతో భయం లేదు
- రాజయోగ సంకష్ట హర చతుర్థి.. కొబ్బరి మాలను సమర్పిస్తే.. శని, రాహు-కేతు దోషాలు..?
- చంద్రోదయంతోనే చంద్రగ్రహణం, ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు?
శ్రీరామనవమి రోజున ఈ రాశుల వారికి అంతా శుభం
శ్రీరామనవమిగా దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అంతకుముందే మార్చి 26న సంపదకు అధిపతి అయిన శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంతకుముందే మార్చి 26న సంపదకు అధిపతి అయిన శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. నవ పంచమ రాజయోగం ఏర్పడుతున్నాయి.
మేషరాశి వారికి శ్రీరామనవమి విశేష శుభాలను తీసుకొస్తుంది. ఈ రోజు మేష రాశి వారికి దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో వారి కృషికి ప్రశంసలు దక్కుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో బంధాలు మరింత బలపడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కన్యారాశి వారికి శ్రీరామనవమి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ కాలంలో కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అద్భుత అవకాశం లభిస్తుంది. వృషభ రాశి వారికి శ్రీరామనవమి అత్యంత శుభప్రదంగా, లాభదాయకంగా మారుతుంది. శ్రీరామనవమి నాడు ఏర్పడే శుభ యోగాల కారణంగా ఊహించని ధన లాభాలను పొందే బలమైన అవకాశాలున్నాయి.
